Home Loan Interest Rates: వివిధ
బ్యాంకుల గృహరుణ తాజా వడ్డీరేట్లు ఇవే
వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా
గానీ గృహ రుణం తీసుకునే వీలుంది. గృహం మొత్తం విలువలో 80
నుంచి 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇది
బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో
కొనుగోలు దారుడు స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం విలువ ఎక్కువ కాబట్టి కాలపరిమితి
కూడా ఎక్కువగానే ఉంటుంది. 15 నుంచి 30
సంవత్సరాల పాటు చెల్లింపులకు సమయం ఉంటుంది.
ఎక్కువ సంవత్సరాల కొనసాగిస్తే నెలవారిగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతున్నప్పటికి..వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎంత రుణం తీసుకుంటారో అంత మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల గృహరుణం తీసుకునేప్పుడు రుణం మొత్తం, వడ్డీ రేటుతో పాటు.. కాలపరిమితి, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
25 సంవత్సరాల కాలపరిమితితో..
రూ.30 లక్షల రుణం తీసుకుంటే వివిధ బ్యాంకులు వర్తింప చేసే
వడ్డీ రేట్లు, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్
ఫీజు తదితర వివరాలను ఈ కింది పట్టికలో చూడొచ్చు.
0 Komentar