IDBI Recruitment 2021: Apply for 920
Executive Posts
ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతపదికన కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 920
అర్హత: కనీసం 55
శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకి
రూ.29000,
రెండో ఏడాది నెలకి రూ.31000, మూడో ఏడాది నెలకి
రూ.34000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: దీన్ని మొత్తం 150 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం
నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది.
1) టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
2) టెస్ట్ ఆఫ్ వర్కింగ్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 50
మార్కులు
3) టెస్ట్ ఆఫ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
పరీక్ష తేది: 05.09.2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తులకి చివరి తేది: 18.08.2021.
APPLY HERE (OPEN IN LANDSCAPE MODE IN MOBILE)
0 Komentar