IOCL Recruitment 2021, Apply Online
Apprentice 480 Posts
ఐఓసీఎల్, సదరన్ రీజియన్లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్
ఖాళీల దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లో 2021-2022 సంవత్సరానికి గాను కింది ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్ (ట్రేడ్, టెక్నీషియన్ (డిప్లొమా)
మొత్తం ఖాళీలు: 480
విభాగాలు: ఐటీఐ/ అకౌంటెంట్/ డేటా
ఎంట్రీ ఆపరేటర్ - ప్రెషర్/ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్/ రిటైల్ సేల్స్ అసోసియేట్
- ప్రెషర్/ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్, టెక్నీషియన్ (డిప్లొమా)
అప్రెంటిస్.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 13.08.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది:
28.08.2021.
0 Komentar