NIT Warangal Recruitment 2021: Apply
Online for 129 Non-Teaching Staff Posts
నిట్ - వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
వరంగల్‌లోని భారత ప్రభుత్వ
విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నాన్‌టీచింగ్
పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 129
పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్
ఆఫీసర్–01,
అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్
ఇంజనీర్–02, సూపరింటెండెంట్–08, టెక్నికల్
అసిస్టెంట్–27, జూనియర్ ఇంజనీర్–08, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్–03, లైబ్రరీ అండ్
ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నీషియన్–19,
టెక్నీషియన్–34, జూనియర్ అసిస్టెంట్–19.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
23.09.2021
0 Komentar