Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Village/ Ward Secretariat Functionaries – Departmental Exams for Declaration of Probation

 

సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్‌  పరీక్షలుండవు - డిపార్ట్మెంటల్ పరీక్షలే నిర్వహిస్తారు 

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషనరీ ఖరారు కోసం నిర్వహించే పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. శాఖాపరమైన పరీక్షలతోపాటు క్రెడిట్‌ బేసిడ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌ (సీబీఏఎస్‌) పరీక్షలను నిర్వహించి ఉద్యోగులకు ప్రొబేషనరీని ఖరారు చేయాలని నిర్ణయించిన గ్రామ, వార్డు సచివాలయాలశాఖ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ప్రొబేషనరీ ఖరారుకు ఏపీపీఎస్సీ నిర్వహించే శాఖాపరమైన పరీక్షలు మినహా ఎలాంటి ఇతర అదనపు పరీక్షలు ఉండబోవని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ స్పష్టం చేశారు. ‘ప్రొబేషనరీ విషయంలో ఉద్యోగులు ఎలాంటి భయాలూ పెట్టుకోవద్దు. సీబీఏఎస్‌ పరీక్షలను నిర్వహించం. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులంతా కేవలం శాఖాపరమైన పరీక్షలు పాసైతే చాలు’ అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Rc.No: 69/D/2021  Dated: 03/8/2021

Sub: Village/ Ward Secretariat Functionaries – Departmental Exams for Declaration of Probation -submitted – Reg.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags