Piaggio India celebrates 75th
anniversary with a limited-edition Vespa
వెస్పా 75వ
వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక మోడల్ ని ఆవిష్కరించిన పియాజియో – వివరాలు ఇవే
వెస్పా బ్రాండ్‌కు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రత్యేక మోడల్‌ను పియాజియో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వెస్పా విక్రయశాలల్లో ‘వెస్పా 75’ మోడల్ 125సీసీ, 150సీసీ ఇంజిన్ వేరియంట్లలో లభించనుంది.
125సీసీ మోడల్ ధర రూ.1.25 లక్షలు, 150సీసీ వెర్షన్ ధర రూ.1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. కంపెనీ విక్రయశాలలు లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌పై రూ.5000 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని పియాజియో తెలిపింది.
0 Komentar