Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT CET 2021 - IIIT Admissions 2021-22 - Final Phase Counselling Schedule Details

 


RGUKT CET 2021 - IIIT Admissions 2021-22 - Final Phase Counselling Schedule Details

ఆర్జీయూకేటీ-సెట్ -2021: తుది కౌన్సెలింగ్ వివరాలు ఇవే  


UPDATE 23-01-2022

ట్రిపుల్ ఐటీ తుది కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్స్ పూర్తి - కోవిడ్ దృష్ట్యా ఫిబ్రవరి 6కి కౌన్సెలింగ్ వాయిదా 

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) నాలుగు క్యాంపస్లలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు చాన్స్లర్ కేసీ రెడ్డి, వీసీ కె. హేమచంద్రారెడ్డి తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెలాఖరులోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నట్లు తొలుత ప్రకటించినా కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి ఆరో తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో నూజివీడు క్యాంపస్లో ముగ్గురు, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఒకరు, ఒంగోలు క్యాంపస్లో 53 మంది, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 47 మంది చేరగా.. కొత్తగా 2812 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

కోవిడ్ పరిస్థితుల్లో నిబంధనల మేరకు ఎక్కువ మంది ఒకచోట చేర కుండా చూసేందుకు కౌన్సెలింగ్ తేదీని వాయిదా వేశారు. ఫిబ్రవరి ఆరో తేదీన నూజివీడు క్యాంపస్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెరిట్, కేటగిరి, ఖాళీలను బట్టి కౌన్సెలింగ్కు హాజరు కావాల్సిన సమయాన్ని సూచించనున్నారు.

NOTICE 22-01-2022

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 09-01-2022

RGUKT-ADMISSIONS: Final Phase Counselling – Available Seats and Registration Link Details Here  👇

Admissions: అర్జీయూకేటీ పరిధిలోని ఐఐఐటీ లలో ఖాళీగా ఉన్న 61 సీట్లకు ఈ నెల 27న కౌన్సె లింగ్ జరగనుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులతో పాటు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన వారు సైతం ఈ సీట్లకు ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపనున్నారు.

PRESS NOTE 08-01-2022

LIST OF VACANCIES

REGISTRATION FORM LINK

RGUKT ADMISSIONS WEBSITE

RGUKT-CET WEBSITE

====================

UPDATE ON 07-12-2021 

ENGLISH PRESS NOTE

TELUGU PRESS NOTE

ADMISSIONS WEBSITE

======================

AVAILABLE SEAT AFTER DAY-WISE COUNSELLING 👇

AVAILABLESEATS AFTER DAY-9 (02-12-2021)

AVAILABLESEATS AFTER DAY-8 (01-12-2021)

AVAILABLESEATS AFTER DAY-7 (30-11-2021)

AVAILABLESEATS AFTER DAY-6 (29-11-2021)

AVAILABLESEATS AFTER DAY-5 (28-11-2021)

AVAILABLE SEATS AFTER DAY-4 (27-11-2021)

AVAILABLE SEATS AFTER DAY-3 (26-11-2021)

AVAILABLE SEATS AFTER DAY-2 (25-11-2021)

AVAILABLE SEATS AFTER DAY-1 (24-11-2021)

ADMISSIONS WEBSITE

==============================

UPDATE 20-11-2021

Counselling Schedule is Revised - Check the Updated Dates 

Previously Announced Schedule: 22-11-2021 to 30-12-2021

Revised Counselling Schedule: 24-11-2021 to 02-12-2021

CLICK FOR REVISED SCHEDULE

PREVIOUSLY ANNOUNCED SCHEDULE

ADMISSIONS WEBSITE

RGUKTCET WEBSITE

=============================

UPDATE ON 08-11-2021

Schedule for Certificate Verification of Special Category 👇

==============================

UPDATE ON 27-10-2021

DOWNLOAD CALL LETTERS 👇👇

GENERAL CATERGORY

SPECIAL CATEGORY

ADMISSION WEBSITE

=======================

UPDATE ON 22-10-2021

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రవేశాల కన్వీనరు ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీసెట్‌-21ని సెప్టెంబరు 26న నిర్వహించగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 70,131 మంది రాశారు. వారిలో నుంచి 4,400 (ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీతో కలిపి) సీట్లను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. ప్రత్యేక విభాగాల వారికి కౌన్సెలింగ్‌ను నవంబరు 8 నుంచి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించనున్నారు. జనరల్‌ కౌన్సెలింగ్‌ను నవంబరు 22 నుంచి 30 వరకు నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌ల్లో ఏక కాలంలో నిర్వహిస్తారు.

PRESS NOTE ON COUNSELLING

WEBSITE 1

WEBSITE 2

=============================

UPDATE 14-10-2021

మొత్తం 4,400 సీట్ల కేటాయింపు

రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్లలో ఈ ఏడాది 4,400 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపు వచ్చిన ఆయన బుధవారం (October 13) విలేకరులతో మాట్లాడారు.

ప్రతి క్యాంపస్ లో 1000 సీట్లు, 100 సీట్లు ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 22 తర్వాత ప్రీ యూనివర్శిటీ (పీయూసీ) మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. నవంబర్‌లో ప్రవేశాలు, డిసెంబర్ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి, రెండు, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

175 మంది బోధన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు.

========================

UPDATE ON 06-10-2021

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష (ఆర్జీయూకేటీ సెట్ - 2021) ఫలితాలు విడుదల అయ్యాయి.  నేడు (అక్టోబరు 6న) విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. అభ్యర్థులు అక్టోబరు 6న మధ్యాహ్నం 1 గంటల నుంచి వెబ్ సైట్ ద్వారా మెరిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.


RESULTSLINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3


RESULTS FULL LIST

WEBSITE


====================================

UPDATE ON 02-10-2021

CLICK FOR FINAL KEY


UPDATE ON 26-09-2021

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం 26-09-2021 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన పరీక్ష (ఆర్జీయూకేటీసెట్‌) ప్రశాంతంగా ముగిసినట్లు కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. మొత్తం 75,283 దరఖాస్తులు రాగా, అందులో 1,734 చెల్లలేదని, మిగిలిన 73,549 దరఖాస్తుదారుల్లో 70,131 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.

ఆదివారం ఆయన కృష్ణా జిల్లా మైలవరం తదితర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఆదివారమే తొలి కీ విడుదల చేశామని, దీనిపై 30న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ అక్టోబరు 2, ఫలితాలు 4న ప్రకటిస్తామని వివరించారు.

CLICK FOR INITIAL KEY


RGUKT CET-2021 EXAMINATION QUESTION PAPERS CONDUCTED ON 26-09-2021

RGUKT CET-2021 (BOOKLET CODE A)

DOWNLOAD PDF

RGUKT CET-2021 (BOOKLET CODE C)

DOWNLOAD PDF 1

DOWNLOAD PDF 2

===============================

UPDATED ON 18-09-2021


DOWNLOAD HALL TICKETS

INSTRUCTIONS TO CANDIDATES ON EXAMINDATION DAY

===============================

NOTIFICATION DETAILS 

నాలుగు ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆర్జీయూకేటీ చాన్సలర్ చెంచురెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని, దీని ద్వారా నాలుగు వేల సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.  ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 18-08-2021

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 20-08-2021

దరఖాస్తు ప్రక్రియ  చివరి తేదీ: 06-09-2021

దరఖాస్తు ప్రక్రియ  చివరి తేదీ: 11-09-2021 (1000 అదనపు రుసుము తో)

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 18-09-2021

పరీక్ష తేదీ: 26-09-2021  


APPLY HERE

USER GUIDE


DETAILED NOTIFICATION

IMPORTANT DATES

MODEL QUESTION PAPER

WEBSITE


RGUKT CET: MODEL PAPERS - USEFUL BITS & ONLINE TESTS

Previous
Next Post »
0 Komentar

Google Tags