TS: ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాలల్లో 1084 సిబ్బంది నియామకానికి అనుమతి
రాష్ట్రంలోని 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021-22 విద్యా
సంవత్సరంలో 790 మంది కాంట్రాక్టు, 294 మంది
పొరుగు సేవల సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక
శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్రాస్ జీవో జారీ చేశారు.
0 Komentar