TS: ఉద్యోగుల బీమా వయస్సు మరియు
ప్రీమియంలో సవరణ
పదవీవిరమణ వయస్సును పెంచుతూ
నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగుల బీమా వయస్సు, స్లాబులను
తెలంగాణ ప్రభుత్వం సవరించింది. ఉద్యోగుల
గరిష్ఠ బీమా వయస్సును 53 సంవత్సరాల నుంచి 56 ఏళ్లకు పెంచింది. కనిష్ఠ బీమా వయస్సును 21 నుంచి 19
ఏళ్లకు తగ్గించింది. కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ.500 నుంచి రూ.750కి పెంచింది.
Public Services–Telangana Government
Life Insurance Scheme Endowment Policies-Enhancement of Age of superannuation
from 58 to 61 years and introduction of Telangana State Revised Pay Scales,
2020-Increase of Maximum Insurable Age under TS Government Life Insurance
Scheme from (53) years to (56) years and decrease of minimum insurable age from
21 to 19 years and Revision of Rates of Compulsory Premium with reference to
Revised Pay Scales, 2020 – Orders – Issued.
G.O.Ms.No. 92 Dated: 16-08-2021
0 Komentar