TS: టీచర్ పోస్టులను లోకల్
క్యాడర్ గా ఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్
అసిస్టెంట్ పోస్టులను మరియు వాటి తత్సమాన పోస్టులను జిల్లా క్యాడర్ గాను,
GHM Gr-II పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్ గా చేసింది.
అదే విధంగా జిల్లా, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మరియు వాటి తత్సమాన పోస్టులను జిల్లా క్యాడర్ గా చేసింది. ఈ మేరకు 254, 255 మరియు 256 GOలను జారీ చేసింది. కానీ, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని GHM Gr-II పోస్టులను లోకల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేయలేదు.
The Telangana Public Employment
(Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order 2018
– Scheme for Organization for Local Cadres in School Education Department -
Organization of Lecturer post in Institute of Advance Studies in Education
(IASE), State Council for Educational Research and Training (SCERT) and the College
of Teacher Education (CTE) as Multi-Zonal Cadre – Amendment – Orders – Issued.
G.O.Ms.No. 254 Dated:27.08.2021.
The Telangana Public Employment
(Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2018
- Scheme for Organization for Local Cadres in Government Schools under SCHOOL
EDUCATION DEPARTMENT - Approved - Orders - Issued.
G.O.Ms.No.255 Dated.27.08.2021.
The Telangana Public Employment
(Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2018
- Scheme for Organization for Local Cadres in Mandal Praja Parishad and Zilla
Praja Parishad Schools under SCHOOL EDUCATION DEPARTMENT - Approved - Orders -
Issued.
G.O.Ms.No.256 Dated.27.08.2021.
0 Komentar