Updation of details of SGTs/ SAs and equivalent cadres working in the state in TIS
టీచర్ కార్డు వివరాలు చెక్ చేయడం
ఎలా??
స్టెప్1: CSE అధికారిక లాగిన్ https://cse.ap.gov.in/DSE/officialLogin.do క్లిక్ చేయండి
స్టెప్2: USER ID:
UDISE కోడ్
పాస్వర్డ్: చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్
ఎంటర్ చేయండి
స్టెప్3: డాష్ బోర్డ్ నందలి process బటన్ పై క్లిక్ చేసి teacher
card details సెలెక్ట్ చేయాలి
స్టెప్4: మీ 7 అంకెల ట్రెజరీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్
చేయండి
టీచర్ కార్డ్ పిడిఎఫ్ రూపంలో
డౌన్లోడ్ అవుతుంది.
ఆటోమేటిక్ గా ప్రమోషన్ జాబితాలు
* ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్లకు
సంబంధించి సీనియార్టీ జాబితాలను TIS లోని సమాచారం ఆధారంగా మాత్రమే తయారు
చేయబడతాయి.
* కావున ప్రతి ఉపాధ్యాయుడు TIS నందు వారి విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలు యొక్క వివరాలను, 25-8-21 లోగా
అప్డేట్ చేసుకొనవాల్సినదిగా అదేశించడమైనది.
* అదేవిధంగా.. సంబంధిత DDO లు వారి పరిధిలో పనిచేస్తున్న అందరూ ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేసుకునేలా
ఆదేశించి , వారి వివరాలను మీ లాగిన్ లో కన్ఫర్మ్
చేయవలసిందిగా అదేశించడమైనది.
* SGTs / SA ల యెక్క వివరాలను 25.08.2021 లోపు TIS వెబ్సైట్ నందు అప్డేట్ చేయమని DSE వారి తాజా ఉత్తర్వులు.
Rc.No.13028/9/2021-EST 3
Dated:19/08/2021
Sub: School Education – Updation of
details of SGTs/ School Assistants and equivalent cadres working in the state
in Teacher Information System – instructions- Issued.
0 Komentar