UPSC CDS II 2021 Notification Released,
Application Process Begins for 339 Posts
యూపీఎస్సీ - సీడీఎస్ ఎగ్జామ్ (2), 2021
నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) ... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)(2), 2021
ప్రకటనను జారీ చేసింది.
మొత్తం ఖాళీలు: 339
1) ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్
- 100
2) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ
- 22
3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్
- 32
4) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై
– 169
5) ఎస్ఎస్ సీ విమెన్ (నాన్
టెక్నికల్) - 16
అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్
డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్
బీ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ,
తిరుపతి, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: మహిళలు/ ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకి ఫీజు లేదు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 04.08.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది:
24.08.2021.
దరఖాస్తుల ఉపసంహరణ: 31.08.2021
నుంచి 06.09.2021 వరకు.
పరీక్ష తేది: 14.11.2021.
0 Komentar