IAF Recruitment 2021: Vacancies for 174 Posts
– Details Here
ఐఏఎఫ్ లో 174 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ
మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ
యూనిట్లలో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 174
పోస్టులు: కార్పెంటర్, కుక్,
ఎంటీఎస్, ఎల్‌డీసీ, స్టోర్
కీపర్, మెస్ స్టాఫ్ తదితరాలు
ఖాళీలున్న కమాండ్ సెంటర్లు:
సెంట్రల్ ఎయిర్ కమాండ్, సదరన్ కమాండ్, ట్రెయినింగ్
కమాండ్, వెస్టర్న్ కమాండ్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో
తరగతి,
ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ,
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్/
ప్రాక్టికల్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకి చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన
వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
చిరునామా: సంబంధిత ఎయిర్ ఫోర్స్
కమాండ్ స్టెషన్లకి దరఖాస్తు చేసుకోవాలి.
0 Komentar