AISSEE-2022: All India Sainik Schools
Entrance Examination – 2022 - Results Released
అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష -2022
===================
UPDATE 01-03-2022
===================
UPDATE 04-02-2022
PRESS
NOTE ON PROVISIONAL ANSWER KEYS
OMR DISPLAY, OMR CHALLENGE AND ANSWER
KEY CHALLENGE 👇
===================
UPDATE 09-01-2022
జాతీయ స్థాయి సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల ప్రవేశం పొందేందుకు నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం
జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరు జిల్లా కలికిరి
సైనిక పాఠశాల్లో ప్రవేశం పొందనున్నారు.
Note: Official Key from NTA is yet to be
released
========================
UPDATE 06-01-2022
పరీక్ష తేదీ: 09.01.2022
IMPORTANT INSTRUCTIONS BEFORE EXAM
=======================
UPDATE ON 27-10-2021
Applications Date Extended 👇
===================================
* దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్
(Sainik
School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.
* ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు
సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.
* ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ ప్రారంభం:
సెప్టెంబర్ 27, 2021
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: అక్టోబర్
26,
2021
ప్రవేశ పరీక్ష తేదీ: జనవరి 9, 2022
పరీక్ష ఫీజు: రూ.550,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
పరీక్ష సమయం: ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు
అర్హతలు: ప్రస్తుతం ఐదోతరగతి చదివే
విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో
తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15
ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చేసుకోవాలి.
మిగతా వివరాలు కొరకు అధికారిక వెబ్‌సైట్
https://aissee.nta.nic.in/ సందర్శించండి.
0 Komentar