AP
Covid-19 Media Bulletin 06-09-2021
ఏపీలో
కొత్తగా 739 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర
వ్యాప్తంగా 43,594 పరీక్షలు నిర్వహించగా.. 739 కేసులు నిర్ధారణ కాగా.. 14 మంది ప్రాణాలు
కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,22,064 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 13,925కి
చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,69,82,681 నమూనాలను
ఆరోగ్య శాఖ పరీక్షించింది.
24 గంటల వ్యవధిలో 1,333 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,93,589కి
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్ కేసులున్నాయి.
0 Komentar