AP
Covid-19 Media Bulletin 10-09-2021
ఏపీలో
కొత్తగా 1,608 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 మంది నమూనాలు
పరీక్షించగా 1,608 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి
నిన్న 1,107 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 15,119 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో
తెలిపింది. కొవిడ్ వల్ల నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
0 Komentar