AP
Covid-19 Media Bulletin 13-09-2021
ఏపీలో
కొత్తగా 864 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర
వ్యాప్తంగా 38,746 పరీక్షలు నిర్వహించగా 864 కేసులు నిర్ధారణ కాగా 12 మంది ప్రాణాలు
కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,30,849 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 14,010కి
చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,63,641 నమూనాలను
ఆరోగ్య శాఖ పరీక్షించింది.
24 గంటల వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,02,187కి
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 యాక్టివ్ కేసులున్నాయి.
0 Komentar