AP
Covid-19 Media Bulletin 26-09-2021
ఏపీలో
కొత్తగా 1,184 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 58,545 మంది నమూనాలు పరీక్షించగా 1,184 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 13,048 యాక్టివ్ కేసులు
ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు,
గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం,
పశ్చిమగోదావరి జిల్లాల్లో
ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
0 Komentar