AP
Covid-19 Media Bulletin 27-09-2021
ఏపీలో
కొత్తగా 618 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,069 మంది నమూనాలు పరీక్షించగా 618 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,178 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 12,482 యాక్టివ్ కేసులు
ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు,
తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
0 Komentar