AP PGCET-2021 – 3rd and Final Phase Seat Allotments Released
ఏపీ పీజీ సెట్ -2021 - మూడవ/తుది దశ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
=====================
UPDATE 22-03-2022
=====================
UPDATE 12-03-2022
వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 14-03-2022 నుండి 15-03-2022 వరకు
ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్:
16-03-2022
వెబ్ ఆప్షన్ తేదీలు: 17-03-2022 నుండి 18-03-2022 వరకు,
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 19-03-2022
సీట్ల కేటాయింపు: 21-03-2022
సెల్ఫ్ రిపోర్టింగ్ కి చివరి తేదీ:
21-03-2022,
24-03-2022
=====================
UPDATE 05-03-2022
=====================
UPDATE 26-02-2022
=====================
UPDATE 17-02-2022
వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 17-02-2022 నుండి 19-02-2022 వరకు
ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్:
21-02-2022 నుండి 24-02-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 25-02-2022 నుండి 27-02-2022 వరకు,
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 01-03-2022
సీట్ల కేటాయింపు: 28-02-2022, 03-03-2022
సెల్ఫ్ రిపోర్టింగ్ కి చివరి తేదీ:
02-03-2022, 05-03-2022
=====================
UPDATE 08-02-2022
DOWNLOAD
ALLOTMENT ORDER SERVER 1
DOWNLOAD ALLOTMENT
ORDER SERVER 2
CLICK
FOR COLLEGE-WISE ALLOTMENTS
సెల్ఫ్ రిపోర్టింగ్: 08-02-2022 నుండి 11-02-2022
=====================
UPDATE 21-01-2022
=====================
UPDATE 27-12-2021
వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 27-12-2021 నుండి 04-01-2022 వరకు
ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్:
27-12-2021 నుండి 04-01-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 03-01-2022 నుండి 06-01-2022 వరకు, 21-01-2022
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 07-01-2022, 29-01-2022
సీట్ల కేటాయింపు: 11-01-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 01-01-2022 నుండి 03-01-2022 వరకు
============================
UPDATE ON 09-11-2021
ఏపీ పీజీసెట్-2021 ఫలితాలు విడుదల
అయ్యాయి. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ
పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164
మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత
సాధించారు.
========================
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ
కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. కడప
యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా
ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఆన్‌లైన్‌లో
ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్
ఫీజు రూ.850,
బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో
ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా
పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు
గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15-09-2021
దరఖాస్తులకి చివరి తేదీ: 30-09-2021
పరీక్షల తేదీలు: 22-10-2021 నుండి 27-10-2021
0 Komentar