AP: Schools will Remain Closed Today
(27-09-2021) Due to Bharat Bandh
ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు - భారత్
బంద్ కారణం గా నిర్ణయం
AP ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్ బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు
సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి
సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.
0 Komentar