Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

VINAYAKA CHAVITHI 2021: Declaration of Holiday and Permission on Vinayaka Chaturthi Celebrations 2021 Updates

 

VINAYAKA CHAVITHI 2021: Declaration of Holiday and Permission on Vinayaka Chaturthi Celebrations 2021 Updates

 

1. Declaration of Holiday on the Occasion of VINAYAKA CHAVITHI on 10.09.2021 (FRIDAY)

వినాయక చవితి సెలవు దినం -10.09.2021

10.09.2021 (శుక్రవారం) న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటన

HOLIDAYS – Holidays under Negotiable instruments Act, 1881 – Declaration of Holiday on the Occasion of VINAYAKA CHAVITHI on 10.09.2021 (FRIDAY) – Notified

G.O.Rt.No.1465 Dated: 07-09-2021

DOWNLOAD G.O 1465

 

2. AP High Court on Vinayaka Chaturthi Celebrations 2021

కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రైవేటు స్థలాల్లో గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆర్టికల్‌ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్‌ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags