CFMS Portal -AYAH Benificiary Code, Name& Address తదితర వివరాలు తెలుసుకోండి ఇలా
పాఠశాల ఆయా యొక్క CFMS BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు.. CFMS Portal లో EMPLOYEE INDIVIDUAL /PD ACCOUNT LOGIN అయిన తరువాత. BENIFICIARY SEARCH OPTION పై క్లిక్ చేసినచో.
☛ Search by PAN NUMBER.
☛ Search by AADHAR NUMBER.
☛ Search by BANK ACCOUNT NUMBER.
☛ Search by BENIFICIARY NUMBER.
☛ Search by REQUEST NUMBER లు కనిపిస్తాయి.
❖ ఇందులో ఒకదానిని (PAN/AADHAR/BANK
ACCOUNT) ఎన్నుకొని, సంబంధిత సంఖ్యను నమోదు
చేసి, SEARCH OPTION క్లిక్ చేసిన తరువాత,
❖ AYAH BENIFICIARY CODE, NAME& ADDRESS మొదలగు
వివరాలు కనిపిస్తాయి.
★ CFMS Portal LOGIN Link
0 Komentar