Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Representation/Grievances Received from The Chairman, FAPTO – Reply furnished from DSE

 

Representation/Grievances Received from The Chairman, FAPTO – Reply furnished from DSE

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO ) ఇచ్చిన వినతులకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సమాధానాలు 08/09/2021

Lr.Rc.No.23-A&I-2021

Dated 08/09/2021

Sub: School Education – Representation/grievances received from the Chairman, Federation of Andhra Pradesh Teacher’s Organisation (FAPTO) – Reply furnished – Regarding.

ప్రశ్న-1: ఉపాధ్యాయలకు నెల వారీ ప్రమోషన్స్ ఇవ్వాలి?

👉సమాధానం: సీనియారిటీ లిస్ట్ లు రెడీ అవుతున్నాయి.

 

ప్రశ్న-2 CPS రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి?

👉సమాధానం: ఇది విధానపరమైన నిర్ణయం-ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది.

 

ప్రశ్న-3: 5 DA లను, PRC ని తక్షణం మంజూరు చేయాలి?

👉సమాధానం: ఇది విధానపరమైన నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది.

 

ప్రశ్న-4: DSC-2003 వారికి పాత పెన్షన్ అమలు చేయాలి?

👉సమాధానం: గవర్నమెంట్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడం జరిగినది.

 

ప్రశ్న-5: APGLI, PF, GIS మంజూరులో జాప్యాన్ని నివారించాలి?

👉సమాధానం: ఈ అంశాలకు సంబంధించి RJD లకు, DEO లకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

ప్రశ్న-6: మోడల్ స్కూల్స్ వారికి 010 హెడ్ క్రింద జీతాలు, హెల్త్ కార్డ్స్, Compassionate Appointments కి తగు చర్యలు తీసుకోవాలి.

👉సమాధానం: ఇది విధానపరమైన నిర్ణయం,ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది.

DOWNLOAD FILE

Previous
Next Post »
0 Komentar

Google Tags