Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2021 – Apply for 243 Apprentice Posts

 

ECIL Recruitment 2021 – Apply for 243 Apprentice Posts

ఈసీఐఎల్  హైదరాబాద్ లో 243 అప్రెంటిస్ ఖాళీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ అప్రెంటిస్లు

మొత్తం ఖాళీలు: 243

ట్రేడులు: ఎలక్టీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్) ఉత్తీర్ణత.

వయసు: 14.10.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, డాక్యమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 2021 సెప్టెంబరు 20 నుంచి 25 వరకు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేదిక: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL Hyderabad - 500 062.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 16.09.2021.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags