FIT INDIA QUIZ-2021: National Level Competition
to School Students
* విద్యార్థులలో కనీసం ఇద్దరిని Website లో రిజిస్టర్ చేయించాలి. గరిష్టంగా ఎంత మందినైన చేయించవచ్చు.
* పాఠశాల స్థాయి లో క్విజ్
నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకొన
వచ్చును.
* ప్రతి పాఠశాల కు మొదటి ఇద్దరికీ
రిజిస్ట్రేషన్ ఉచితం. తరువాత అదనంగా రిజిస్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి ₹50/- రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి.
* రిజిస్టర్ చేయించాల్సిన website link:
రిజిస్ట్రేష న్స్ కు చివరి తేదీ: అక్టోబర్
15,2021
* మొదటి రౌండ్ నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ ( NTA) నిర్వహించే ప్రిలిమినరీ రౌండ్.
* ఈ రౌండ్ లో విద్యార్థులు individual వ్యక్తిగతంగా పాల్గొనాలి. ఇందులో 45 నిమిషాలలో 75 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
* ఇందులో గెలుపొందిన వారు స్టేట్
లెవెల్ క్విజ్ కు అర్హులు. స్టేట్ లెవెల్ కు ఎంపికైతే విద్యార్థికి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్. సంబంధిత పాఠ శాల కు 15000
రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును.
* స్టేట్ లెవెల్ పోటీకి ఒక్కో team లో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక పాఠ శాల నుండి ఒకరే స్టేట్ లెవెల్ కు ఎంపికైతె అదే పాఠ శాల నుండి మరొకరిని అతనికి జతగా ప్రతిపాదించవచ్చు.
స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్:
పాఠశాల కు 2,50,000/-
విద్యార్థులకు 25,000/-
స్టేట్ 1st runner-up:
పాఠశాలకు 1,00,00/-
విద్యార్థులకు 10,000/-
స్టేట్ 2nd runner-up:
పాఠ శాల కు 50,000/-
విద్యార్థులకు 5,000/-
నేషనల్ రౌండ్ విన్నర్:
స్కూల్ కు 25,00,000/-
విద్యార్థులకు 2,50,000/-
1st runner-up కు:
స్కూల్ కు 10,00,000/-
విద్యార్థులకు 1,00,000/-
2nd runner-up:
School కు 5,00,000/-
విద్యార్థులకు 50,000/-
* Teachers, Parents, Principals కు
all together Rs. 9,69,000 prizes
* Topics for quiz: History of Indian Sports, Traditional Sports
and Games, Yoga, Personalities etc
* Fitness topics with special emphasis on
Indian traditional fitness methods.
* Olympics, Commonwealth Games, Asian
Games, Khelo India Games and other popular
* పోటీ అన్ని భారతీయ భాషలలో ఉంటుంది.
కావున "తెలుగు" లో కూడా పాల్గొనవచ్చు.
* ప్రైజ్ మనీ ను కేవలం స్పోర్ట్స్ కొరకు మాత్రమే
ఉపయోగించాలి.
Forward to all Management Schools in the
State
Schools please register for India's first and biggest quiz on fitness and sports and get a chance to win cash prizes of Rs 3.25 crore.#FitIndiaQuiz #FitIndia #FitIndiaMovement pic.twitter.com/1qWzhzds0r
— Ayli Ghiya (@_ayli_ghiya_) September 23, 2021
0 Komentar