Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FLN: School Level and Mandal Level FLN Committee Formation – Application Form and Google form to Upload FLN Details

 

FLN: School Level and Mandal Level FLN Committee Formation – Application Form and Google form to Upload FLN Details

స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి మండలం లో మరియు ప్రతి పాఠశాల లో Foundational Literacy and Numeracy (NIPUN BHARAT)  కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసి ఉంటుంది.

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించవలసిన సభ్యుల వివరాలు: 

1.PC కమిటీ అధ్యక్షులు

2. పాఠశాల HM

3. పాఠశాల లోని అందరు టీచర్లు

4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు

5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు

6. గ్రామ / వార్డ్ ఇంజనీర్

7.అందరు PC కమిటీ సభ్యులు

పై వారందరితో School Level FLN Mission  (NIPUN BHARAT) form చేసి, అందరి  పేర్లు పేపర్ పై రాసి, HM సంతకం చేసి దానిని ఫోటో తీసి దానిని క్రింది Link లో upload చేయవలెను.

 

DOWNLOAD APPLICATION FORM

Mandal level FLN committee formation - details submission

Google Form Link

School level FLN committee formation - details submission

Google Form Link

Previous
Next Post »
0 Komentar

Google Tags