Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Army Recruitment 2021: SSC Tech 58 and SSCW Tech 29 - April 2022 Notification Released

 

Indian Army Recruitment 2021: SSC Tech 58 and SSCW Tech 29 - April 2022 Notification Released

ఇండియన్ ఆర్మీ-  ఎస్ఎస్‌సీ(టెక్‌) మెన్‌/ విమెన్191 పోస్టులు

ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ) 2022 ఏప్రిల్ సంవత్సరానికి గాను 58వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 29వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంజినీరింగ్గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.

షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్/ ఉమెన్ (ఏప్రిల్ 2022) కోర్సు

మొత్తం ఖాళీలు: 191

1) షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్: 175

2) ఎస్ఎస్సి (టెక్) ఉమెన్: 14

3) విడోస్ డిఫెన్స్ పర్సనల్: 02

విభాగాలు: సివిల్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితరాలు.

అర్హత: ఎస్ఎస్ సీ(టెక్) మెన్/ విమెన్ - సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్ సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ). ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: ఎస్ఎస్ సీ (టెక్) మెన్/ ఉమెన్ - 01.04.2022 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్ సీ విదో (టెక్నికల్)-01.04.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: చివరి సెమిస్టర్ / ఏడాదిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2021.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.10.2021.

DETAILS PAGE

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags