IOCL Recruitment 2021: Apply for 513 Non-Executive
Posts
ఐఓసీఎల్ లో 513 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వరంగానికి చెందిన
మహారత్న సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రిఫైనరీస్ విభాగం కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 513
పోస్టులు: జూనియర్ ఇంజినీరింగ్
అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ నర్సింగ్
అసిస్టెంట్.
విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్,
మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్),
బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: Rs.25,000-1,05,000
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్/
ప్రొఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2021.
దరఖాస్తులకి చివరి తేది: 12.10.2021.
పరీక్ష తేది: 24.10.2021.
0 Komentar