Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MDM&TMF Monitoring System Inspection Duties Update

 

MDM&TMF Monitoring System Inspection Duties Update

సంక్షేమ సహాయ కార్యదర్శులకు MDM మరియు TMF ల పరిశీలన బాధ్యత

Rc.No: GSWS/G/COOD/ESE02-27022/24/2021-MDM-CSE,1505482

Dated: 16/09/2021

Sub: GVWV &VSWS Department - Jagananna Gorumudda (JGM) and Toilet Maintenance Fund (TMF)-4 tier Monitoring System-Welfare & Education Assistants / Ward Welfare & Data Processing Secretaries shall inspect schools thrice a week and update in the Mobile APP – Requested to issue instructions -Regarding.

జగనన్న గోరుముద్ద (JGM) మరియు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (TMF) -4 టైర్ మానిటరింగ్ సిస్టమ్-వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌లు / వార్డ్ వెల్ఫేర్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వారానికి మూడుసార్లు పాఠశాలలను తనిఖీ చేయాలి మరియు మొబైల్ APP లో అప్లోడ్ చేయాలి-సూచనలు జారీ.

మధ్యాహ్న భోజన పథకం, మరుగుదొడ్ల నిర్వహణ పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం సంక్షేమ సహాయక కార్యదర్శులు, సంక్షేమ, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులకు అప్పగించింది. వారంలో మూడు రోజులు పాఠశాలలను సందర్శించాలని, పరిశీలించిన అంశాలను మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని వారికి సూచించింది.

DOWNLOAD PROCEEDINGS

'శానిటేషన్ బాధ్యతలు, MDM ఫొటోలు తీసే బాధ్యతల' నుంచి టీచర్లను మినహాయించాలి - ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక

Previous
Next Post »
0 Komentar

Google Tags