Navodaya Vidyalaya Admission 2022-23: Class 6 – All the Details Here
నవోదయ విద్యాలయ లో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
08-07-2022
=======================
UPDATE
01-07-2022
Tentative
date to release the provisional select list of candidates for admission to
Class-VI in JNVs through JNVST-2022 is 10th July 2022.
ఫలితాలు విడుదల తేదీ: 10-07-2022 (తాత్కాలిక)
=======================
Navodaya Vidyalaya Admission 2022-23:
Class 6 – Question Paper and Key
=======================
UPDATE 10-04-2022
ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రియల్ 30, 2022.
================
UPDATE 16-12-2021
The correction window
for class VI JNVST-2022 will remain open on 16-12-2021 and 17-12-2021.
=======================
NOTIFICATION DETAILS
నవోదయ విద్యాలయ లో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021
నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
అర్హతలు:
1. దరఖాస్తు చేసుకునే
అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు
పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020, 2020-21, విద్యా
సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి. (ఈ
రెండు తేదీలను కలుపుకొని)
ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు
ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల
దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి .డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ
నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు
ఆఖరి తేదీ: 30/11/2021 15-12-2021
పరీక్ష తేదీ: 30/04/2022
0 Komentar