NCRTC Recruitment 2021: Apply online for
226 Technician & Other Posts
ఎన్‌సిఆర్‌టిసి లో
226 పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పర్ట్
కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
ఆపరేషన్స్, మెయింటెనెన్స్
స్టాఫ్
మొత్తం ఖాళీలు: 226
1) మెయింటెనెన్స్ అసోసియేట్: 62
2) ప్రోగ్రామింగ్ అసోసియేట్: 04
3) టెక్నీషియన్: 93
4) స్టేషన్ కంట్రోలర్/ ట్రెయిన్
ఆపరేటర్/ ట్రాఫిక్ కంట్రోలర్: 67
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్ సీవీటీ), మూడేళ్ల
ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25
నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: మెయింటెనెన్స్
అసోసియేట్/ ప్రోగ్రామింగ్ అసోసియేట్/ స్టేషన్ కంట్రోలర్ పోస్టులకి నెలకి రూ.35250, బ్రెయిన్
ఆపరేటర్ పోస్టులకి నెలకి రూ.37750, టెక్నీషియన్ పోస్టులకి
నెలకి రూ.23850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని
అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్,
మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ,
ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులు
రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 21.09.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 06.10.2021.
0 Komentar