NHPC Recruitment 2021: Apply for 173
Vacancies
ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ లో 173 పోస్టులు
భారత ప్రభుత్వరంగ మినీరత్న సంస్థ
అయిన ఫరీదాబాద్ (హరియాణ)లోని ఎన్ హెచ్ పీసీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 173
1) సీనియర్ మెడికల్
ఆఫీసర్లు: 13
2) అసిస్టెంట్ రాజా భాష
ఆఫీసర్లు: 07
3) జూనియర్ ఇంజినీర్
(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్): 133
4) సీనియర్ అకౌంటెంట్: 20
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎంఏ, ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ పాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30
నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.29600 నుంచి 1,80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.250
చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకి ఫీజు
లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
01.09.2021.
దరఖాస్తులకి చివరి తేది: 30.09.2021.
0 Komentar