ONGC Recruitment 2021: Apply For 313
Graduate Trainee Posts - Details Here
ఓఎన్‌జిసిలో 313 గ్రాడ్యుయేట్ ట్రెయినీలు – ముఖ్యమైన వివరాలు ఇవే
భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ
వాయువుల మంత్రిత్వ శాఖకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
(ఓఎన్‌జేసీ) ఇంజినీరింగ్, జియో సైన్స్ విభాగాల్లో కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 313
విభాగాలు: సిమెంటింగ్-మెకానికల్, సిమెంటింగ్-పెట్రోలియం,
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ,
ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2020 స్కోర్.
వయసు: 30
ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2020 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 22-09-2021
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 12-10-2021
0 Komentar