PAN-AADHAAR: How to Link Your PAN Number
to Aadhaar Number – Know PAN Aadhaar Status
ఆధార్-పాన్ లింక్ కొత్త ఐటిఆర్ వెబ్సైట్
లో ఎలా చేసుకోవాలి? పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఆధార్ పాన్ నంబరును అనుసంధానం
చేసుకోవడానికి గడువు మార్చి మరోసారి పొడిగించారు. గడువులోపు అనుసంధానం చేయకపోతే
ఏప్రిల్ 1, 2022 నుంచి మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అనుసంధానం
చేసుకోని వారిపై కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్
చేసుకోవడానికి సూచనలు 👇
ఆధార్-పాన్ అనుసంధానం ITR వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు.
ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా
E-filing
కోసం తమ యొక్కPAN నెంబర్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి.
1. ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్
చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN
నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్
కార్డులో ఉన్న పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ ని
క్లిక్ చేయండి.
2. ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Dear Taxpayers,
— Income Tax India (@IncomeTaxIndia) March 27, 2022
Linking your PAN with Aadhaar will help you in quick e-verification of ITRs.
The due date to link your PAN with Aadhaar is 31st March, 2022.#LinkNow
Pl visit: https://t.co/GYvO3n9wMf #ITR pic.twitter.com/9H8UzCTJoi
0 Komentar