SBI SCO Recruitment 2021: Apply for 606
Manager, Executive & Other Posts
ఎస్‌బిఐ లో 606 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల ఖాళీలు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)కి చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 606
1) రిలేషన్‌షిప్ మేనేజర్: 334
2) కస్టమర్ రిలేషన్‌షిప్
ఎగ్జిక్యూటివ్: 217
3) ఇన్వస్ట్ మెంట్ ఆఫీసర్: 12
4) సెంట్రల్ రిసెర్చ్ టీం
(ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్): 04
5) ఎగ్జిక్యూటివ్
(డాక్యుమెంట్ ప్రిజర్వేషన్): 01
6) మేనేజర్ (మార్కెటింగ్): 12
7) డిప్యూటీ మేనేజర్
(మార్కెటింగ్): 26
అర్హత: గ్రాడ్యుయేషన్/ పోస్టు
గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ/ పీజీడీఎం/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత
పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23
నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని
అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ / ఆన్ లైన్ టెస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 28.09.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 18.10.2021.
0 Komentar