Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Selection Posts Phase IX 2021: Apply Online for 3261 Vacancies

 

SSC Selection Posts Phase IX 2021: Apply Online for 3261 Vacancies

ఎస్‌ఎస్‌సి లో 3261 (ఫేజ్ - 1X) సెలక్షన్ పోస్టులు 

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ (వెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పోస్టులు: గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రిసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్ టైల్ డిజైనర్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ (10+2), గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 1 గంట (60 నిమిషాలు) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ (టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.

తెలుగు రాష్టాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 24.09.2021.

ఆన్ లైన్ దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.

ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది: 28.10.2021.

కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.

అప్లై చేయడానికి SSC వెబ్సైట్ లో లాగిన్ అయ్యి నోటిఫికేషన్ లో ఉన్న సూచనలు పాటించండి. 

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags