TS: స్థానిక సంస్థల
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు (ZPTC, MPTC, President, MPP, GP and Sarpanch)
పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం
రూ. 5వేల నుంచి రూ.6,500కు పెరిగింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
0 Komentar