Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Engineering Services Exam 2022 Notification Released – Details Here

 

UPSC Engineering Services Exam 2022 Notification Released – Details Here

యూపీఎస్సీ-ఐఈఎస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 247

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1992-01.01.2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్ సర్వీసెస్-ప్రిలిమ్స్, ఇంజినీరింగ్ సర్వీసెస్-మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు.

ముఖ్య మైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2021.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 12.10.2021.

ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 20.02.2022. 

NOTIFICATION

DETAILS PAGE

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags