Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Departments of Ward/Village Secretariat Functionaries Only, Departmental tests - Results Released

 

Departments of Ward/Village Secretariat Functionaries Only, Departmental tests  - Results Released

సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల ఫలితాలు విడుదల 


UPDATE ON 10-10-2021

WEB NOTE 10-10-2021 ON RESULTS

CLICK FOR RESULTS

WEBSITE


UPDATE ON 01-10-2021

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు రాసిన శాఖాపరమైన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సెప్టెంబరు 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు దరఖాస్తు చేసినవారిలో 99% మందికిపైగా హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు. 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.

WEB NOTE 30-09-2021 ON RESULTS

CLICK FOR RESULTS

WEBSITE

===============================

UPDATE ON 23-09-2021

శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు హాల్ టికెట్ల పంపిణీ సెప్టెంబరు 23 నుంచి ప్రారంభమైంది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

DOWNLOAD HALL TICKETS

WEB NOTE 22-09-2021

EXAM SCHEDULE

WEBSITE


UPDATE ON 15-09-2021

Survey Papers పోస్ట్ కోడ్ నం. 161 మరియు 162 కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు పరీక్ష రాయడానికి భాషను (తెలుగు/English) ఎంచుకునేలా ఆప్షన్ ఇవ్వబడినది.

WEB NOTE 15-09-2021 ON LANGUAGE OF TESTS


UPDATE ON 13-09-2021

Special Session for Employees of certain Departments of Ward/Village Secretariat Functionaries Only, Departmental tests Notification no. 07/2021 –

సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్‌ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈమేరకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. ఓటీపీఆర్‌ ద్వారా వచ్చే యూజర్‌ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది.

మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. మరోవైపు 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1.34 ల‌క్షల మంది ఉద్యోగుల‌కు ప్రొబెషన్‌ పూర్తి కావటంతో శాఖాపరమైన పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. 

దరఖాస్తు తేదీలు:  13.09.2021 నుంచి తేదీ 17.09.2021 వరకు

పరీక్ష తేదీలు: 28.09.2021 నుంచి 30.09.2021 వరకు.

మొత్తం మార్కులు: 100, పాస్ అవ్వటానికి కనీసం 40 మార్కులు రావాలి.

Online applications are invited only from the employees of certain Departments of Ward / Village Secretariat for the special session (Notification No.07/2021) to be conducted in the month of September 2021. Applications shall be received from 13/09/2021 to 17/09/2021 and the last date for payment of fee is 17.09.2021 (11:59PM).

The notification is available on the Commission’s website https://psc.ap.gov.in from 09.09.2021 onwards.

NOTIFICATION

WEB NOTE 09-09-2021

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags