Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Biology Notes 2021-22 (EM&TM) – New Syllabus - PSR Digital Books

 

10th Class Biology Notes 2021-22 (EM&TM) – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి జీవశాస్త్రం నోట్స్ 2021-22 (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్

 

ముందుమాట

పదవ తరగతి ప్రతి విద్యార్థికి ఒక మైలు రాయి. పాఠశాల విద్యకు ఈ తరగతి చివరి దశ. ఈ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడును మాత్రమే ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు. అటువంటి తరగతి విద్యార్థులకు వారి ఓపికకు మించి | ఊకదంపుడు స్టడీ మెటీరియల్‌ను అందిస్తే అధికశాతం విద్యార్థులు అనాసక్తి వ్యక్తపరుస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగానే అయినా సమగ్రమైన స్టడీ మెటీరియల్‌ని వినూత్నమైన పద్ధతిలో అందిస్తున్నాం.

Innovative గా Biology Notes (EM & TM) తయారు చేయబడినది. కరోనాకు పూర్వం మరియు కరోనా కాలంలో జరిగిన పరీక్షా విధానంలోని మార్పులు దృష్టిలో పెట్టుకొని సులభమైన పద్ధతిలో విషయాలను వ్యక్తీకరించడం జరిగింది. స్థిరమైన ప్రశ్న-జవాబు మాదిరిలో కాకుండా concept based విధానంలో notes ఉండడం వల్ల విద్యార్థి ప్రశ్న పత్రం ఏ తీరుగా ఉన్నను సులభంగా సమాధానం ఇవ్వగల భరోసా ఈ పుస్తకం అందించగలదని మా విశ్వాసం.

HIGHLIGHTS OF THIS BOOK:

1. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నోట్స్ సిద్ధం చేయబడినది.

2. ప్రతి పాఠ్యాంశాన్ని కూలంకుషంగా చర్చించి ప్రశ్న-జవాబులు ఇవ్వబడ్డాయి.

3. జీవశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన రేఖా చిత్రాలను చేతితో వేసినవి ఉపయోగించబడ్డాయి.

4. 3D చిత్రాలు ఇవ్వడం వలన విద్యార్థులు ఆకర్షితులై మంచి అవగాహన పెంచుకోవడం జరుగుతుంది.

5. Key points విద్యార్థి యొక్క విషయ సంగ్రహణకు అత్యుత్తమ Tools గా ఉపకరిస్తాయి.

6. అవసరమైన మేరకు bits 100 నుంచి 150 వరకు సిద్ధం చేయడం జరిగింది. QR ద్వారా వీడియోలో bits చూడవచ్చు.

7. ప్రతి పాఠానికి QR code ఇవ్వబడింది. ఈ QR scan చేసి mobile, tab, laptop and projector సాయంతో

Audio-Visual పాఠాలు పొందవచ్చు.

8. శ్రీ పురుషోత్తంగారు M.Sc. (Zoo), M.Sc. (Che), B.Ed., మరియు Bharathi.B.Sc., B.Ed.గారు ఇద్దరు Corona Time ను ఉపయోగించి student కి easy గా ఉండే విధంగా Biology Notes ను (EM & TM) తయారు చేయడం జరిగింది.

9. THINKING SKILLS. OBJECTIVE TYPE (1 to 12 type and Additional Bits)

1) Sequential Order, 2) Flow charts & Graphs, 3) Give Examples, 4) Find the error and rewrite it, 5) Slogans 6,7) Answer the Questions with the Help of Paragraph, 8) Observe the Diagram, Identify the Parts 9) Who am I? 10) Abbreviations 11) Scientists and Inventions. 12) Identify the Mismatched one 13) "Questionnaires to know about 14) Following habits / Precautions / Giving suggestions 15) Diagrams and Parts & Synopsis: -QR Scan ద్వారా Video రూపములో Simple గా బొమ్మ వేసే విధానం కలదు. దాని గురించి వివరణ కలదు. ఈ విధంగా Text Book నందు ఉన్న అన్ని images నేర్చుకొనవచ్చును.

LAB ACTIVITIES: - అన్ని పాఠాల్లో Raju's Natural Science Academy పుంగనూరు వారు Natural గా తయారు చేసిన video లు OR Scan చేయుట ద్వారా నిజంగా వారు తయారు చేసినటువంటి వీడియోలు చూడవచ్చును. ఏ Lab Activity వద్ద ఆ Activity QR Scan ద్వారా చూడవచ్చును.

DIAGRAM BASED QUESTIONS: Items సక్రమంగా అర్థం చేసుకొన్నట్లు అయితే Diagram Based Questions కు Exam నందు Answers easy గా చెయ్యగలరు. (Technical support Anil Tech Guru)

ఈ విధంగా 10th క్లాసు (EM & TM) BIOLOGY NOTES తయారుచేయటం జరిగింది. విద్యార్ధులకు ఒత్తిడి లేని విద్యాభ్యాసానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను... PSR

సూచన: ప్రతి పాఠానికి QR code ఇవ్వబడింది. ఈ ORD Scan చేసి mobile, tab, laptop and projector సాయంతో Audio-Visual పాఠాలు పొందవచ్చు. అలాగే online and offline e-tests ప్రయత్నించి వెంటనే ఫలితాన్ని పొందవచ్చు.

2021-22 విద్యాసంవత్సరం 10వ తరగతి జీవశాస్త్రం యొక్క నోట్స్ 

10th Class Biology Notes (EM)

10th Class Biology Notes (TM)

Previous
Next Post »
0 Komentar

Google Tags