Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Physical Science Notes 2021-22 (EM&TM) – New Syllabus - PSR Digital Books

 

10th Class Physical Science Notes 2021-22 (EM&TM) New Syllabus - PSR Digital Books

10 వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం నోట్స్ 2021-22 (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్

ముందుమాట

పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మైలురాయి. పాఠశాల విద్యకు ఈ తరగతి చివరి దశ. ఈ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడును మాత్రమే ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు. అటువంటి తరగతి విద్యార్థులకు వారి ఓపికకు మించి ఊకదంపుడు స్టడీ మెటీరియల్స్ ను అందిస్తే అధికశాతం విద్యార్థులు అనాసక్తి వ్యక్తపరుస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మరియు సమగ్రమైన స్టడీ మెటీరియల్ ని ఒక వినూత్న పద్ధతిలో అందిస్తున్నాం.

Innovative గా Physical Science Notes (EM & TM) తయారు చేయబడ్డాయి. కరోనాకు పూర్వం మరియు కరోనా కాలంలో జరిగిన పరీక్షా విధానంలోని మార్పులు దృష్టిలో పెట్టుకొని సులభమైన పద్దతిలో విషయాలను వ్యక్తీకరించడం జరిగింది. Concept based విధానంలో notes ఉండడం వల్ల విద్యార్థి ప్రశ్నాపత్రం మరియు ప్రశ్నలు ఏ తీరుగా ఉన్ననూ సులభంగా సమాధానాలు ఇవ్వగలిగేటట్లుగా మా ఈ పుస్తకం ఉంటుందని విశ్వాసం..

10th Physical Science old Text Book నందు ఒక పాఠం మొత్తం చదివితే Questions Answer గుర్తు పెట్టే విధంగా ఉండేవి. కొన్ని Important Question & Answers గతంలో చదివితే సరిపోయేది.కానీ ఇప్పుడు ఉన్న Text Book లో Activities (కృత్యాలు) రూపంలో lessons ఉన్నవి. ఆ Activities practical రూపంలో చేస్తేనే అర్థం అవుతుంది. Student concept, key points, Activities Original గా చేసినవి తెలుసుకోవలసిన అవసరం ఉంది. మా Publications ద్వా రా innovative గా Physical Science Notes (EM & TM) తయారు చేయబడ్డాయి.

Physical Science Notes (EM &TM)ను Sri Gali Srikar M.Sc. (Phy) M.Sc. (Che), B.Ed., & Gampa Venkata Ram Prasad, M.Sc. (Phy) B.Ed., Srikakulam (physicalscience4ever.blogspot.com), వీరు ఇద్దరు Corona Time ను ఉపయోగించి students కు ఏ విధంగా question paper వున్నా easy గా రాయగలిగే విధంగా Physical Science Notes (EM& TM) లో తయారు చేయడం జరిగింది.

HIGHLIGHTS OF THIS BOOK :

* Lesson Notes & Key points: Teacher lesson చెప్పిన తర్వాత విద్యార్థి చదవవలసిన lesson కు సంబంధించిన notes, key points & Mind mapping, Activity Videos ఇవ్వడం జరిగింది. దీనివల్ల lessonను బాగా రివిజన్ చేసుకోవడం జరుగుతుంది మరియు exam నందు ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చినా సొంతంగా answer వ్రాయగలరు.

* 1,2,4 Marks Question & Answers including Lab Activities

* Analytical Thinking type multiple bits (New Pattern)

* ప్రతి పాఠానికి QR code ఇవ్వబడింది. ఈ QR ని scan చేసి mobile, laptop, tab and projector సాయంతో audio visual పాఠాలు చూడవచ్చు.

* Bits నందు పెట్టిన QR scan చేసి ఉచితంగా online tests సాధనచేయవచ్చు. ఈ మా innovative మరియు illustrative ప్రయత్నం . మా పుస్తకాన్ని ఇతర materialsకు భిన్నంగా ఉంచుతుంది అని భావిస్తున్నాను. విద్యార్థులకు ఒత్తిడి లేని అభ్యాసానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.- PSR

2021-22 విద్యాసంవత్సరం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం యొక్క నోట్స్

10th Class Physical Science Notes (EM) 

10th Class Physical Science Notes (TM) 

Previous
Next Post »
0 Komentar

Google Tags