10th Class Social Studies Notes 2021-22 (EM&TM) – New Syllabus - PSR Digital Books
10 వ తరగతి సాంఘిక శాస్త్రం నోట్స్ 2021-22 (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్
ముందు మాట
1. పదవ తరగతి ప్రతి విద్యార్ధికి
ఒక మైలు రాయి. పాఠశాల విద్యకు ఈ తరగతి చివరి దశ. ఈ తరగతిలో సాధించిన మార్కులు లేదా
గ్రేడును మాత్రమే ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు. అటువంటి 10వ తరగతి విద్యార్ధులకు
వారి ఓపికకు మించి ఊకదంపుడు స్టడీ మెటీరియల్స్ ను అందిస్తే అధిక శాతం విద్యార్ధులు
అనాసక్తి వ్యక్తపరుస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగానే అయినా
సమగ్రమైన స్టడీ మెటీరియల్ ని ఒక వినూత్న పద్ధతిలో అందిస్తున్నాం.
2. Innovativeగా Social
Studies Notes (TM & EM) తయారు చేయబడినది. కరోనాకు పూర్వం మరియు
కరోన కాలంలో జరిగిన పరీక్షా విధానంలోని మార్పులు దృష్టిలో పెట్టుకొని సులభమైన
పద్ధతిలో విషయాలను వ్యక్తీకరించడం జరిగింది. స్థిరమైన ప్రశ్న - జవాబు మాదిరిలో
కాకుండా concept based విధానంలో notes ఉండడం
వల్ల విద్యార్థి ప్రశ్న పత్రం ఏ తీరుగా ఉన్నను సులభంగా సమాధానం ఇవ్వగల భరోసా ఈ
పుస్తకం అందించగలదని మా విశ్వాసం.
3. రాష్ట్రంలో సుప్రసిద్ధ Social Studies టీచర్లతో తయారు చేసిన 10th class Social Studies notes ఇది. సార్ సొంతంగా వ్రాసిన నోట్సు రాష్ట్రం నందు అందరు విద్యార్ధులు
సులభంగా చదువుకునే విధంగా - పుస్తక రూపంలో తయారు చేయబడినది.
4. HIGHLIGHTS OF THIS BOOK:
1) పుస్తకం ద్వారా విద్యార్ధులు
విషయాన్ని చదివి అభ్యసించవచ్చు.
2) Book నందు పెట్టిన QR
ను Scan చేసినట్లు అయితే విషయ సంబంధ వీడియోలు
చూసి, విని కూడా అభ్యసించవచ్చు.
3) Book నందు Online
Exams attempt చేయవచ్చు. ఫలితాలను వెంటనే పొందవచ్చు.
4) విషయం Concept based గా ఇవ్వబడింది కాబట్టి స్థిర ప్రశ్న-జవాబుల పద్ధతిలో బట్టీ పట్టనవసరంలేదు.
ఈ Book Total 4 parts
గా తయారు చెయ్యబడినది. - PSR
2021-22 విద్యాసంవత్సరానికి 10వ తరగతి సాంఘిక శాస్త్రం యొక్క నోట్స్
0 Komentar