75th Years of Independence Azadi Ka
Amrit Mahotsav Special Program on Netajii Subhash Chandra Bose – Instructions
Memo No SS-15021/14/2021-SAMO-SSA
Dated: 20/10/2021
Sub: AP Samagra Shiksha – SIEMAT –
Guidelines for Azadi ka Amrit Mahotsav to celebrate a special program on Netaji
Subhash Chandrabose – Certain instructions – Orders issued.
75 వసంతాల భారత స్వాత్రంత్ర
దినోత్సవాల సందర్భంగా "ఆజాది అమృత మహోత్సవ్ "లో భాగంగా నేతాజీ సుభాష్
చంద్ర బోస్ కు సంబంధించిన జీవిత విశేషాలను, స్వాతంత్ర్య
పోరాటం లో వారి భాగస్వామ్యం ను గురించి తేదీ.21.10.21 ఉదయం
అసెంబ్లీ లో విద్యార్థులకు తెలియచేయవలెను.
➡️ మరియు సుభాష్ చంద్ర బోస్ ఘనతను కీర్తిస్తూ -" కదం కదం బడే జై కుషి కె గీథ్ గయె ఏ జిందగీ ఏ కామ్ కె తు కామ్ పే లుటాఈ జై" గీతాన్ని విద్యార్థులచే ఆలపింపజేయవలెను.
➡️ విద్యార్థులకు నేతాజీ ఫాన్సీ డ్రెస్ పోటీలు, వకృత్వపు పోటీలు, స్లొగన్స్ పోటీలు నిర్వహించి ఫోటోలను, వీడియోలను తీసి akamstate1@gmail.com కు మరియు గ్రూప్స్ లో పంపవలెను.
Link to upload the activities on
21.10.2021 on Azadika Amrit Mahostav 👇
గమనిక:
➡️పరీక్షలు ఉన్నప్పటికీ ప్రతి పాఠశాలలో ఈ
కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా ఆదేశించడమైనది.
NETAJI
BIOGRAPHY - నేతాజీ జీవిత చరిత్ర
As part of #Netaji125 celebrations, the country will pay a tribute to the legacy of Subhas Chandra Bose & #INA. Various events like discussions, cultural programs, participation of youth in #KadamKadamBadhayeJa will happen tomorrow #AmritMahotsav pic.twitter.com/r3qWSwNamw
— Amrit Mahotsav (@AmritMahotsav) October 20, 2021
0 Komentar