Absorption of the aided staff reported
to the Government – Latest Schedule and Guidelines
ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీనంపై
ప్రభుత్వం తాజా ఉత్తర్వులు & షెడ్యూల్ విడుదల
Memo No. ESE-02-18022/119/2020-PS-3-CSE Dated. 18/10/2021.
Sub: -School Education Department- Absorption of the aided staff reported to the Government as per the policy for takeover of willing Private Aided Schools – Mapping and admitting of children based on the request of parents to nearby schools- Certain instructions - issued.
1. అక్టోబర్ 31 లోపు విద్యార్థులు
దగ్గరలోని స్కూల్ లో అడ్మిషన్ పొందేలా చూడాలి.
2. విలీనం కానున్న ఉపాధ్యాయుల
జిల్లా స్థాయి సీనియారిటీ లిస్ట్ తయారు & ఖరారు: 20.10.21
నుండి 31.10.21 వరకు
3. ఖాళీల ప్రదర్శన: నవంబర్ 1
4. వెబ్ ఆప్షన్స్ ద్వారా
కౌన్సెలింగ్: నవంబర్ 2 నుండి 6 వ తేదీ వరకు
5. కొత్త పాఠశాలలో చేరే తేదీ:
నవంబర్ 7
0 Komentar