Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఎయిడెడ్ పాఠశాలల విలీనం గురించి విడుదల చేసిన GO MS 50 మీద అదనపు సూచనల తో ఉత్తర్వులు

 

ఎయిడెడ్ పాఠశాలల విలీనం గురించి విడుదల చేసిన GO MS 50 మీద అదనపు సూచనల తో ఉత్తర్వులు

Memo No. ESE02-18022-119/2020-PS 3-CSE, Dated: 30/09/2021

Sub: School Education – Private Aided Schools in A.P – Policy for takeover of willing Private Aided Schools including private Minority Schools by the Government – Certain instructions – Issued – Regarding.

ఎయిడెడ్ పాఠశాలల విలీనం గురించి విడుదల చేసిన GO MS 50 మీద అదనపు సూచనల తో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ.

ఎయిడెడ్‌ పాఠశాలలపై ఒత్తిడి చేయొద్దు: చినవీరభద్రుడు 

గ్రాంటును వెనక్కి ఇచ్చేందుకు ఆసక్తి చూపని ఎయిడెడ్‌ పాఠశాలలపై ఎలాంటి ఒత్తిడీ చేయొద్దంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మెమో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,946 పాఠశాలలు ఉంటే ఇప్పటి వరకు 1,374 యాజమాన్యాలు గ్రాంటు, సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు.

DOWNLOAD MEMO 

Previous
Next Post »
0 Komentar

Google Tags