AP
Covid-19 Media Bulletin 31-10-2021
ఏపీలో
కొత్తగా 385 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల వ్యవధిలో 39,848 పరీక్షలు నిర్వహించగా.. 385 కొవిడ్ కేసులు నిర్ధారణ
అయ్యాయి. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు,
విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో
కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,373కి చేరింది.
ఒక్కరోజు
వ్యవధిలో 675 మంది కోలుకోవడం
ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,47,722 మంది బాధితులు
కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,355 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
0 Komentar