Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Group-I Mains Results: గ్రూప్‌-1 ఫలితాలపై ఏపీ హైకోర్టు తీర్పు ఇదే

 

AP Group-I Mains Results: గ్రూప్‌-1 ఫలితాలపై ఏపీ హైకోర్టు తీర్పు ఇదే

గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags