AP Municipal Teachers Re-apportionment
& Rationalization Transfers 2021
PUBLIC SERVICE – MA&UD Department –
Establishment – Guidelines for Re-apportionment & Transfers of all categories
of Teachers working in the Urban Local Bodies under Municipal Management in the
State – Orders – Issued.
మున్సిపల్ ఉపాధ్యాయుల 2021 రేషనలైజేషన్ మరియు బదిలీలకు మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.
G.O.Ms.No.125 Dated: 08.10.2021
CLICK
FOR Reference GOs 53 & 54
మునిసిపల్ టీచర్ల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్), బదిలీ
లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యా శాఖ నిబంధనలను అనుసరించి హేతుబద్ధీకరణ,
బదిలీల ప్రక్రియ చేపట్టాలని పురపాలక పరిపాలన సంచాలకుడు ఎం.ఎం. నాయక్
ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా
నిర్వహించాలని పేర్కొన్నా రు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో
ఉన్నవారిని, శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలకు గురైన వారిని
బదిలీల నుంచి మినహాయించాలని ఆదేశించారు.
0 Komentar