Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Recruitment of Civil Assistant Surgeons-2021 on Regular Basis

 

AP Recruitment of Civil Assistant Surgeons-2021 on Regular Basis  

ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 224

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 29.09.2021 నాటికి ఇంటర్న్ షిప్ తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.53500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇంటర్న్ షిప్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తులకి చివరి తేది: 19.10.2021.

NOTIFICATION

APPLY HERE

INSTRUCTIONS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags